CTR: సార్వత్రిక విద్యాపీఠంలో 2026-2027 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల్లో అడ్మిషన్లకు ఈ నెల 30వ తేదీ వరకు గడువు పెంచినట్లు డీఈవో లక్ష్మీ నారాయణ వెల్లడించారు. రూ.200 అపరాధ రుసుము చెల్లించాలని ఆయన సూచించారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను మీ సేవ, ఏపీ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి సమన్వయ కేంద్రాల్లో అడ్మిషన్ పొందాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
అడ్మిషన్ల గడువు పొడిగింపు


