హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఓటర్ల వెరిఫికేషన్‌ వేగవంతం చేయాలి'

PPM: ఎలక్టోరల్‌ రోల్‌ అబ్జర్వర్‌ టి.వెంకట మురళి సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో EROలు, AEROలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్ల తొలగింపులు, సవరణలకు సంబంధించిన రికార్డులను పక్కాగా నిర్వహించాలని సూచించారు. శతశాతం వెరిఫికేషన్‌ను వేగవంతం చేయాలని ఆదేశించారు. SIR-2026లో పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపొందించడమే లక్ష్యమని పేర్కొన్నారు.