హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఈనెల 30న పాలిటెక్నిక్ కళాశాల రజతోత్సవం'

W.G: పెనుమంట్ర మండలం మార్టేరు వ్యవసాయ పరిశోధన సంస్థకు అనుబంధంగా వున్న వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల రజతోత్సవ కార్యక్రమాన్ని ఈ నెల 30వ తేదీన నిర్వహిస్తున్నట్టు పరిశోధన సంస్థ సహా సంచాలకులు సీహెచ్. శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ హాజరవుతారన్నారు.