ATP: జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ నెల 29 నుంచి అక్టోబర్ 5 వరకు వారం రోజులపాటు ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో పల్లె పండుగ 3.0 వేడుకలు జరుగుతాయి. కొత్త పనులకు భూమిపూజలు, పల్లె పండుగ 2.0 పనుల ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారు. జిల్లాలో రూ.101.60 కోట్లతో రహదారులు, రూ.27.44 కోట్లతో మిని గోకులాలు, డ్రెయిన్లు, ఉద్యానవన పంటల పెంపకం చేపట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్
నేటి నుంచి జిల్లాలో పల్లె పండుగ 3.0 వేడుకలు


