హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అసత్య ప్రచారంపై జనసేన పిర్యాదు

PPM: సీతంపేట మండలం చాకలిగూడలో నిర్మించిన రోడ్డు 12 రోజులకే దెబ్బతిన్నట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోపై జనసేన నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు PPM పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సై గోవిందరావుకు ఫిర్యాదు చేశారు. వైసీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలు అసత్య ప్రచారం చేస్తున్నారని.. వీడియోపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.