ATP: జిల్లాలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. పరిషత్ నియోజకవర్గాల పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు క్షేత్రస్థాయిలో పూర్తవుతోంది. ఎన్నికల సిబ్బందికి అవసరమైన హ్యాండ్ బుక్కులు, నిబంధనావళి పుస్తకాలు, నామినేషన్, విత్‌డ్రా, పోస్టల్ బ్యాలెట్ ఫారాలతో కలిపి మొత్తం 20 రకాల సామగ్రి జెడ్పీ కార్యాలయానికి చేరుకుందని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాకు ‘స్థానిక’ ఎన్నికల సామగ్రి రాక


