హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రైల్వే స్టేషన్లలో ప్లాస్టిక్ వాడకండి'

KKD: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ప్లాస్టిక్ కవర్లు వాడరాదని సామర్లకోట రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ రమేశ్ కోరారు. స్వచ్ఛతా హీ సేవా వేడుకల్లో భాగంగా సోమవారం స్టేషన్ ప్రాంగణంలోని దుకాణదారులు, ప్రయాణికులకు ప్లాస్టిక్ వల్ల కలిగే ప్రమాదాలను వివరించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఇన్స్పెక్టర్ కళ్యాణి, కమర్షియల్ ఇన్స్పెక్టర్ గిరి, చందు పాల్గొన్నారు.