హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ నేటి పర్యటన వివరాలు

KKD: ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ మంగళవారం పర్యటన వివరాలను ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం 2:30 గంటలకు ఏలేరు రిజర్వాయర్‌లో చేప పిల్లల విడుదల కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు ఏలేశ్వరం మండల పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశంలో పాల్గొంటారు.