హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తుది పోలింగ్ స్టేషన్ల జాబితా విడుదల

ATP: తాడిపత్రి మున్సిపాలిటీ పరిధిలో పోలింగ్ స్టేషన్ల తుది జాబితాను విడుదల చేసినట్లు మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ తెలిపారు. గతంలో 36 ఉన్న వార్డులను 48కి పెంచినట్లు వివరించారు. ఈ 48 వార్డులకు సంబంధించిన పోలింగ్ కేంద్రాల వివరాలను ప్రజల పరిశీలన కోసం ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, సచివాలయాల్లో ప్రదర్శించినట్లు పేర్కొన్నారు.