SKLM: పాతపట్నం ఫ్లైఓవర్ పక్కన ఉన్న రహదారి పూర్తిగా గోతులమయంగా మారిందని ప్రయాణికులు వాపోతున్నారు. రోడ్డుపై పెద్ద గోతులు ఏర్పడటంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో ముఖ్యమైన ఈ రహదారిపై కనీసం గోతులు కూడా పూడ్చకపోవడంతో ప్రయాణం నరకయాతనగా మారిందని పేర్కొన్నారు. అధికారులు వెంటనే స్పందించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఫ్లైఓవర్ పక్కన అధ్వాన్నంగా రోడ్డు


