GNTR: తాడేపల్లిలో ఇవాళ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని డీఈఈ అనిల్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. తాడేపల్లి పరిధిలో రహదారి విస్తరణలో భాగంగా ప్రకాశం బ్యారేజీ నుంచి ఉండవల్లి స్కైబ్రిడ్జి వరకు చెట్లను తొలగించేందుకు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని చెప్పారు. వినియోగదారులు గమనించాలన్నారు
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


