VZM: గజపతినగరం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ జగదీష్ తెలిపారు. శిబిరంలో రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేస్తామని చెప్పారు. శిబిరానికి వచ్చే వారు తప్పనిసరిగా ఆధార్ కార్డు తీసుకురావాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఉచిత వైద్య శిబిరం.. ఆధార్ తప్పనిసరి


