E.G: రాజమండ్రి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 29న ప్లాస్టిక్ స్వాప్ కార్యక్రమం జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి యు.వి.హెచ్.ఎస్ స్కూల్, ఆవ వార్డు కాలనీ, పాపులర్ ప్లాట్ రోడ్డు, 16వ వార్డు, గాంధీ పార్క్ గేట్ ప్రకాశం, దానవాయిపేటలో నిర్వహిస్తారు. ఒక ప్లాస్టిక్ బాటిల్‌కు చాక్లెట్, కిలో బాటిళ్లకు క్లాత్ బ్యాగ్, 5 కిలోల ప్లాస్టిక్‌కు చీర ఇవ్వనున్నారు.
ఆంధ్రప్రదేశ్
రాజమండ్రి వాసులకు బంపర్ ఆఫర్.. చీర ఫ్రీ..!


