KKD: పెద్దాపురంలో బాణసంచా అక్రమ తయారీ స్థావరంపై పోలీసులు దాడి చేశారు. పుట్టగొడుగుల ఫ్యాక్టరీ తోటలో కొండయ్య పేటకు చెందిన బాలకృష్ణ నిబంధనలకు విరుద్ధంగా బాణసంచా తయారు చేస్తుండగా SI పాపారావు పట్టుకున్నారని CI శ్రీనివాసరావు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేశామన్నారు. అనుమతులు లేకుండా బాణసంచా తయారు చేస్తే చర్యలు తప్పవన్నారు.
ఆంధ్రప్రదేశ్
అక్రమ బాణసంచా తయారీ.. కేసు నమోదు


