కృష్ణా: గన్నవరం పరిధిలోని నిడమానూరులో 316 పేద కుటుంబాలకు ఈనెల 30న ఇళ్ల పట్టాలు అందించనున్నట్లు MLA యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. లబ్ధిదారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1986లో NTR కేటాయించిన స్థలాలకు 40 ఏళ్ల తర్వాత చట్టబద్ధ హక్కులు కల్పిస్తున్నామని చెప్పారు. GO 306 ద్వారా రూ.120 కోట్ల విలువైన ఆస్తులపై శాశ్వత హక్కులు లభిస్తాయని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
40 ఏళ్ల తర్వాత యాజమాన్య హక్కులు: ఎమ్మెల్యే


