హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

E.G: రాజమండ్రిలో విద్యుత్ మరమ్మతులు, కొత్త లైన్ల పనుల వల్ల మంగళవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఎలక్ట్రికల్ ఈఈ నక్కపల్లి శామ్యూల్ తెలిపారు. దీంతో కోటగుమ్మం, జెండా పంజా రోడ్, బెస్తా వీధి, కె వి ఆర్ స్వామి రోడ్, మెరక వీధి, మోచి వీధి, గంటాలమ్మ గుడి వీధి, కందకంరోడ్ ప్రాంతాల్లో విద్యుత్ ఉండదని స్పష్టం చేశారు.