హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఏ.కొండూరులో పల్లె పండగ: ఎమ్మెల్యే

NTR: ఏ.కొండూరు మండలంలో ఇవాళ పల్లె పండగ 3.O నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు 11 గ్రామాల్లో సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 8.30 గంటల నుంచి వల్లంపట్ల, గోపాలపురం, పోలిశెట్టిపాడు, కోడూరు, కంభంపాడు, రేపూడి, మాధవరం, చీమలపాడు, రామచంద్రాపురం, మత్రియ తండా, ఏ.కొండూరులో పనులు ప్రారంభించనున్నారు.