VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మంగళవారం ఉదయం 7 గంటలకు జిల్లా పోలీస్ గ్రౌండ్‌లో నిర్వహించే కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పరేడ్‌లో పాల్గొననున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ‘యువత భవితకు భరోసా’ కార్యక్రమంలో భాగంగా గజపతినగరం, చీపురుపల్లి, నెల్లిమర్లలో వివిధ కళాశాలల విద్యార్థులతో సమావేశం కానున్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఎంపీ కలిశెట్టి పర్యటన వివరాలు


