NTR: ఇబ్రహీంపట్నంలో నిన్న రాత్రి స్కూటీపై వెళ్తున్న ఇద్దరు మహిళలను లారీ ఢీకొట్టింది. లారీ డ్రైవర్ అజాగ్రత్తగా వచ్చి స్కూటీని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో ఇద్దరు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: లారీ, స్కూటీ ఢీ.. ఇద్దరికి గాయాలు


