హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డీఎంహెచ్‌‌వోగా పద్మావతి నియామకం

GNTR: జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిగా ఎం. పద్మావతి నియమితులయ్యారు. ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ ఫీవర్ ఆసుపత్రి సివిల్ సర్జన్‌గా ఉన్న ఆమెకు డీఎంహెచ్‌ఓగా పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ) ఇస్తూ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులిచ్చారు. ప్రస్తుత డీఎంహెచ్‌‌వో కె. విజయలక్ష్మి బుధవారం పదవీ విరమణ చేయనున్నారు. పద్మావతికి బాధ్యతలు అప్పగించనున్నారు.