NTR: కృష్ణా నదిలో వరద ప్రవాహం తగ్గడంతో విజయవాడ ప్రకాశం బ్యారేజీ గేట్లను అధికారులు మూసివేశారు. డెల్టా కాలువలకు 13,522 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేస్తున్నారు. తూర్పు ప్రధాన కాలువకు 7,229, పశ్చిమ ప్రధాన కాలువకు 6,034, గుంటూరు ఛానల్‌కు 259 క్యూసెక్కులు వదులుతున్నారు. బ్యారేజీ వద్ద 12 అడుగుల నీటిమట్టం ఉందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ప్రకాశం బ్యారేజీ గేట్లు మూసివేత


