NTR: విజయవాడ చిట్టినగర్ సెక్షన్ పరిధిలో ఇవాళ ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ లైన్ల మరమ్మతులు చేపట్టనున్నట్లు ఈఈ కె.కొండలరావు తెలిపారు. ఈ క్రమంలో మల్లేశ్వరరావు హోటల్, సాయిబాబా గుడి, బీరువాల కంపెనీ, కళావతి కొట్టు, జేపీ అపార్ట్మెంట్ ప్రాంతాలు, మహంకాళి గుడి, తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


