కోనసీమ: అంబాజీపేట సబ్ స్టేషన్ పరిధిలో మంగళవారం 4 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని అమలాపురం EE రాంబాబు తెలిపారు. మాచవరం, పోతాయిలంక, గంగలకుర్రు అగ్రహారం, నందంపూడి, తొండవరం, వాకలగరువు, గంగలకుర్రు, మొసలపల్లి, కె.పెదపూడి, పాలగుమ్మి, నడిపూడి గ్రామాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సరఫరా ఉండదు. ప్రజలు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఈ గ్రామాల్లో పవర్ కట్


