AKP: దేవరాపల్లిలో ఎస్సై సత్యనారాయణ ఆధ్వర్యంలో నార్కోటిక్ ట్రాకింగ్ డాగ్‌తో ముమ్మర తనిఖీలు చేపట్టారు. చెక్‌పోస్ట్, ఆర్టీసీ కాంప్లెక్స్, నాలుగు రోడ్ల కూడలి వద్ద వాహనాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గంజాయి రవాణా, వినియోగానికి పాల్పడినా, సహకరించినా కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. సమాచారం ఇచ్చేవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నార్కోటిక్ డాగ్‌తో పోలీసుల తనిఖీలు


