సత్యసాయి: దసరా ఉత్సవాల కర్టెన్ రైజర్–2026 కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పాల్గొన్నారు. దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు చేపట్టిన ఏర్పాట్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తుల సౌకర్యాలను వివరించారు. సంప్రదాయం, భక్తి, సాంస్కృతిక వైభవం ప్రతిబింబించేలా ఉత్సవాలను విజయవంతం చేయడానికి అధికారులు సమన్వయంతో సాగాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఉత్సవాలను విజయవంతం చేయాలి: మంత్రి


