హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే ఆనందరావు నేటి పర్యటన వివరాలు

కోనసీమ: ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు మంగళవారం అమలాపురం నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.ఉదయం 7 గంటలకు వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి కిమ్స్ హాస్పిటల్ వరకు నిర్వహించే అవగాహన ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు మునిపల్లి గ్రామంలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేయనున్నారు.