సత్యసాయి జిల్లాలో సంక్షేమం, అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాగునీటి సరఫరా, స్వచ్ఛతా హి సేవా, హార్టికల్చర్ హబ్, స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లు, పీఎం సూర్య ఘర్, గృహ నిర్మాణాలు, పింఛన్ల పంపిణీ, P4 సేవలను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రతికూల వార్తలపై అధికారులు తక్షణమే స్పందించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
సంక్షేమ, అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్ష


