ASR: జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో మంగళవారం ఓటర్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి నిశాంతి అధికారులను ఆదేశించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి విద్యార్థితో ఓటు హక్కు నమోదుకు దరఖాస్తు చేయించాలని సూచించారు. యువ ఓటర్లు ప్రజాస్వామ్యంలో భాగస్వాములు కావాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థులారా.. ఓటు నమోదు చేసుకోండి


