ATP: కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు నేడు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం బార్ కౌన్సిల్ మీటింగ్, అనంతరం ప్రజావేదిక వద్ద సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు, ఇళ్ల పట్టాల పంపిణీ చేపడతారు. మల్లిపల్లిలో హార్టికల్చర్ రైతులతో కలిసి సహపంక్తి భోజనం చేస్తారు. సాయంత్రం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో కలిసి విద్యార్థులకు ఉచిత సైకిళ్లు అందజేస్తారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఎమ్మెల్యే అమిలినేని పర్యటన వివరాలు


