హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఉపాధ్యాయు ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోండి'

GNTR: కృష్ణా–గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటర్ల నమోదు ప్రక్రియ సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 6 వరకు జరుగుతుందని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. వెంకటేశ్వర్లు తెలిపారు. నరసరావుపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో ఉపాధ్యాయ ఓటర్ నమోదు కేంద్రం ప్రారంభమైందన్నారు. అర్హులైన ఉపాధ్యాయులు ఫారం–19 ద్వారా ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ఓటర్లుగా నమోదు చేసుకోవాలని కోరారు.