కృష్ణా: విద్యార్థుల్లో సేవాభావం, సామాజిక బాధ్యత పెంచేందుకు నిర్వహించిన సేవా సంకల్ప్ అభియాన్ మండలస్థాయి పోటీల్లో 12 మంది ప్రతిభ చూపారని MEO-2 వై.వి. హరినాథ్ తెలిపారు. పెడన బంగ్లా పాఠశాలలో వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలు జరిగాయి. వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో గెలిచిన విజేతలు అక్టోబరు 1న జరిగే జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
పెడనలో ముగిసిన సేవా సంకల్ప్ పోటీలు


