కృష్ణా: రామాపురంలో మంగళవారం జరిగే 'పల్లె పండుగ-3.0' కోసం ఉయ్యూరు డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు DM ఎం.ఎన్. ప్రశాంత్ తెలిపారు. ప్రజలు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో సాధారణ రూట్ బస్సుల్లో స్వల్ప మార్పులు ఉంటాయని వెల్లడించారు. ప్రయాణికులు ముందస్తు ప్లాన్ చేసుకోవాలని, సాధారణ ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
పల్లె పండుగకు ప్రత్యేక బస్సులు: DM


