VSP: ఉక్కు కర్మాగారంలో వీఆర్‌ఎస్-2, వీఆర్‌ఎస్-3 తీసుకున్న ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను ఒకేసారి కాకుండా వాయిదాల రూపంలో చెల్లించాలని నిర్ణయించినట్లు ఉక్కు మానవ వనరుల విభాగం ప్రకటించింది. అక్టోబర్ 1, 2026 నుంచి ఆరు నెలల పాటు సమాన వాయిదాల్లో బకాయిలు చెల్లించనున్నట్లు తెలిపింది. చెల్లింపులు అక్టోబర్ 1 నుంచే ప్రారంభమవుతాయని పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్
వీఆర్‌ఎస్-2, 3 ఉద్యోగులకు గుడ్‌న్యూస్


