TPT: వెంకటగిరి పోలేరమ్మ జాతరకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆలయ అధికారులు అమ్మవారి దర్శనానికి సంబంధించి రూ.100, రూ.300 టికెట్లను బుక్ చేసుకోవడానికి QR కోడ్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా వాట్సాప్ (ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్) లో అమ్మవారి దర్శనానికి టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్
అమ్మవారి దర్శనానికి ఇంటి నుంచే టికెట్ బుకింగ్!


