KDP: జమ్మలమడుగులోని రిపబ్లిక్ క్లబ్ వద్ద ఇవాళ ఉదయం 9 గంటలకు మెగా మెడికల్ క్యాంపు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని దేవగుడి శంకర్రెడ్డి,సుబ్బ రామిరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవిత, కలెక్టర్ శ్రీధర్, MLA ఆదినారాయణ రెడ్డి హాజరుకానున్నారు.
ఆంధ్రప్రదేశ్
జమ్మలమడుగులో నేడు మెగా మెడికల్ క్యాంప్


