హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే జైలుకే: DMHO

W.G: లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే వారిపై తీవ్ర చర్యలు ఉంటాయని డీఎంహెచ్‌‌వో డాక్టర్ భారతలక్ష్మి స్పష్టం చేశారు. భీమవరం కలెక్టరేట్‌లో జరిగిన పిసిపిఎన్‌డిటి కమిటీ భేటీలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. పరీక్షలు చేసే స్కానింగ్ కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు, స్టింగ్ ఆపరేషన్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.