VSP: పరవాడ మండలం వాడచీపురుపల్లి సబ్‌స్టేషన్ పరిధిలో నిర్వహణ పనుల కారణంగా మంగళవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుందని APEPDCL ఈఈ మురళీకృష్ణ తెలిపారు. వాడచీపురుపల్లి, నాయుడుపాలెం, తిక్కవానిపాలెం, ముత్యాలమ్మపాలెం, దోసూరు గ్రామాల్లో సరఫరాకు అంతరాయం కలగనుంది.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


