హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

SKLM: కవిటి మండలం బొరివంక ఉపకేంద్రం పరిధిలో మరమ్మతు పనుల కారణంగా బుధవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని ఈఈ యజ్ఞేశ్వరరావు తెలిపారు. వరక, కుసుంపురం, బల్లిపుట్టుగ, మాణిక్యపురం తదితర గ్రామాల్లో ఈ అంతరాయం ఉంటుందన్నారు. మరమ్మతులు త్వరగా పూర్తి చేసి సరఫరాను పునరుద్ధరిస్తామని తెలిపారు.