హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పూచీకత్తుదారులకు 6 నెలల జైలు శిక్ష

కడపలో పరారీలో ఉన్న నిందితుడిని కోర్టులో హాజరుపరచడంలో విఫలమైన నలుగురు పూచీకత్తుదారులకు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి రాజగోపాల్ కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. లూలూ ట్రేడింగ్ కంపెనీ డిపాజిట్ల కేసులో నిందితుడు హుస్సేన్‌పై నాన్‌బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. పూచీకత్తు మొత్తాన్ని చెల్లించకపోవడంతో కోర్టు శిక్ష ఖరారు చేసింది.