KDP: ప్రజల నుంచి వచ్చే PGRS అర్జీలపై అధికారులు వెంటనే స్పందించి, క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం నాణ్యమైన పరిష్కారం చూపాలని JC డా.నిధీ మీనా ఆదేశించారు. నిన్న కలెక్టరేట్లో నిర్వహించిన PGRS కార్యక్రమంలో ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. అర్జీల పరిష్కారంలో జాప్యానికి తావులేకుండా శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పీజీఆర్ఎస్ అర్జీలపై వెంటనే స్పందించాలి: జేసీ


