హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

SKLM: శనివారం అర్ధరాత్రి నాగావళి నదిలో దిగి గల్లంతైన మాడుగుల షణ్ముఖ (28) మృతదేహం సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌ సమీపంలోని డబ్‌బంగ్లా వద్ద లభ్యమైంది. మృతుడు నగరంలోని పెద్దరెల్లివీధికి చెందిన వ్యక్తి కావడంతో కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు.