రాజన్న సిరిసిల్ల జిల్లాలో 9వ ప్యాకేజీ పనులను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో మద్దిమల్లా నుంచి వీర్నపల్లి వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బసవపురం లక్ష్మీనరసయ్యను బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రాగుల రాజిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు.
తెలంగాణ
కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడికి ఘన స్వాగతం


