హైదరాబాద్: 28°C
తెలంగాణ

మల్లగూడెంలో వివాహిత ఆత్మహత్య

BHNG: రాజాపేట మండలం మల్లగూడెంలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో పసుపుల మమత (28) సోమవారం ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఎస్సై తక్కియుద్దిన్ ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.