హైదరాబాద్: 28°C
తెలంగాణ

సూర్యాపేటలో కాంట్రాక్ట్ వైద్య పోస్టుల భర్తీ

SRPT: సూర్యాపేట జిల్లా వైద్య శాఖలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడింది. జాతీయ ఆరోగ్య మిషన్ కింద కాంట్రాక్ట్ ప్రాతిపదికన పీడియాట్రీషియన్, ఓబీజీ స్పెషలిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 6, 2026 వరకు స్థానిక కలెక్టరేట్ (IDOC) కార్యాలయ పరిధిలోని డీఎంహెచ్‌ఓ ఆఫీస్‌లో దరఖాస్తులు అందజేయాలని అధికారులు కోరారు.