హైదరాబాద్: 28°C
తెలంగాణ

వ్యక్తి ఆత్మహత్య.. కేసు నమోదు

PDPL: ధర్మారం మండలం దొంగతుర్తికి చెందిన జుంజుపల్లి నారాయణ(60) సోమవారం ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. 3 నెలల క్రితం జరిగిన ప్రమాదంలో కుడికాలు ఇన్ఫెక్షన్‌కు గురై తీవ్ర నొప్పితో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. మృతుడి కుమారుడు రాజ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.