JGL: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈనెల 30న సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించనున్న పర్యటన, అభివృద్ధి కార్యక్రమాలు,బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. జగిత్యాలలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో వచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు.
తెలంగాణ
'ఈనెల 30న సీఎం పర్యటనను విజయవంతం చేయాలి'


