ASF: వాంకిడి ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి 17 దరఖాస్తులు స్వీకరించినట్లు ఎంపీడీవో జోష్ణ పాటిల్ తెలిపారు. వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజలు దరఖాస్తులు సమర్పించారని పేర్కొన్నారు. దరఖాస్తులను పరిశీలించి, సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తెలంగాణ
వాంకిడిలో ప్రజావాణికి 17 దరఖాస్తులు


