హైదరాబాద్: 28°C
తెలంగాణ

పంట యాజమాన్య పద్ధతులపై అవగాహన

KNR: జమ్మికుంట రైతు వేదికలో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కరీంనగర్ ఆధ్వర్యంలో సహకార సంఘం సభ్యులు, రైతులకు విత్తనోత్పత్తిపై శిక్షణ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. శాస్త్రవేత్తలు డా.మధుకర్రావు, విజయ్ వరి విత్తన ఎంపిక, బేరుకులు తీయడం, నేల ఆరోగ్యం, సేంద్రియ వ్యవసాయం, పంట యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు.