NZB: నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం CP సాయి చైతన్య ప్రజావాణి కార్య క్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన 36 మంది బాధితుల సమస్యలు విని, అర్జీలను స్వీకరించారు. వాటి పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ల ఎస్ఐ, సీఐలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్యలను చట్ట ప్రకారం పరిష్కరించాలని ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణ
సీపీ ప్రజావాణికి 36 ఫిర్యాదులు


