భారత స్టార్ అథ్లెట్ పారుల్ చౌదరి ఆసియా క్రీడల్లో మరో కాంస్య పతకం కైవసం చేసుకుంది. మహిళల 5000 మీటర్ల రేసును ఆమె 15:14.61 నిమిషాల్లో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. ఈ రేసులో బహ్రెయిన్‌కు చెందిన విన్‌ఫ్రెడ్ యావి(15:10.18) స్వర్ణ పతకం సాధించింది. కాగా, పారుల్ చౌదరి నిన్న జరిగిన 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ ఈవెంట్‌లోనూ కాంస్యం గెలిచిన సంగతి తెలిసిందే.
క్రీడలు
పారుల్ చౌదరికి మరో పతకం


